author image

Trinath

World Cup 2023: అదే సెంటిమెంట్‌ వర్క్‌ అవుట్ అయితే ఈ ప్రపంచకప్‌ మనదే బ్రదరూ!
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై పోరులో సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో ఫ్యాన్స్‌ బ్రెయిన్‌లో 2011 ప్రపంచకప్‌ గుర్తొచ్చింది. అప్పుడు కూడా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడు.. ఆ ఏడాది ప్రపంచకప్‌ ఇండియానే గెలుచుకుంది. ఈ లాజిక్‌ ప్రకారం ఈ ఏడాది ప్రపంచకప్‌ కూడా భారత్‌నే గెలుస్తుందంటున్నారు ఫ్యాన్స్!

EXPLAINER: తెలంగాణ ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్‌గా ఓబీసీ కులగణన? రాహుల్‌ అస్త్రాన్ని కేసీఆర్‌ ఎలా ఎదుర్కొనున్నారు?
ByTrinath

తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కులాల చుట్టూ తిరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ అంశం గురించి ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మౌనంగా ఎందుకు ఉంటున్నారంటూ రాహుల్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టాల స్ట్రాటజీతో కాంగ్రెస్‌ కులగణన అంశాన్ని హైలెట్ చేస్తుందా? ఇది రానున్న ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందా తెలుసుకోవాలంటే పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Coral Reef: సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో పగడపు దిబ్బల శిలాజాలు.. ఎక్కడో తెలుసా?
ByTrinath

పగడపు దిబ్బలు భూమి వాతావరణ చరిత్రపై స్పష్టమైన డేటాను ఇవ్వగలవు. లడఖ్‌లో తాజాగా పగడపు దిబ్బల శిలాజాలను కనుగొన్నారు. లడఖ్ తూర్పు హిమాలయాల్లో సముద్ర మట్టానికి 18,000 అడుగుల ఎత్తులో ఈ శిలాజాలు బయటపడ్డాయి. దీని గురించి మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి.

IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్‌ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..!
ByTrinath

కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్‌ చేసింది.

Economic poverty: ఆర్థిక పేదరికంలో మగ్గుతున్న సామాన్య జనం..!
ByTrinath

పూట కూడా గడవని దుస్థితి కోట్ల మందిది. 76ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలు తినడానికి తిండలేక అల్లాడుతున్నారు. ఆర్థిక పేదరికంలో సామాన్య జనం మగ్గుతున్నారు. దేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, వాటిపై అవగాహన, ఆర్థిక పేదరికం గురించి ఇతర వివరాలను డాక్టర్. రక్కిరెడ్డి ఆదిరెడ్డి(పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, కాకతీయ విశ్వవిద్యాలయం) అనాలసిస్‌ కోసం హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి.

IND vs BAN: నడ్డి విరిచారు..! టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
ByTrinath

బంగ్లాదేశ్‌ ఓ మోస్తరు స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా పూణే వేదికగా ఇండియాపై జరిగిన పోరులో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తన్జిద్‌, లిట్టన్‌ దాస్‌ హాఫ్‌ సెంచరీలు చేశారు. మహ్ముదుల్లా 36 బంతుల్లో 46 రన్స్ చేసి జట్టు స్కోరును 250 దాటేలా చేశాడు.

Male Contraceptive:  పురుషులకు గుడ్ న్యూస్.. ఇక కండోమ్ అససరం లేదు.. ఎందుకో తెలుసా?
ByTrinath

పురుషులకు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌. శృంగారం సమయంలో కండోమ్‌ యూజ్‌ చేయకుండా గర్భనిరోధక ఇంజెక్షన్‌ తీసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పురుషుల కోసం గర్భ నిరోధక ఇంజెక్షన్‌ తయారి చేసిన ICMR తొలి విడత ట్రయల్స్‌ విజయవంతమయ్యాయి. Male Contraceptive

Advertisment
తాజా కథనాలు