కేసుల నుంచి చంద్రబాబుకు రిలీఫ్ దక్కుతుందా? కేంద్రం ఆశీస్సులు లేకుండా చంద్రబాబు అరెస్టు జరిగిందా? సిఐడి పెట్టిన సెక్షన్లు కూడా ముందస్తుకు అవకాశమిచ్చేలా లేవా? నవంబర్ 9న ఏం జరగబోతోంది? ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి అనాలసిస్ కోసం పైన హెడ్డింగ్‌ను క్లిక్ చేయండి.
Trinath
ByTrinath
రేపు(అక్టోబర్ 22) న్యూజిలాండ్‌పై జరగనున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో స్కైని ఆడించాలన్న వాదన వినిపిస్తోంది.
ByTrinath
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులో భాగంగా సీట్ల పంపకం కోసం వామపక్షాలు, కాంగ్రెస్‌ల మధ్య చర్చలు ఓ కొలిక్కివచ్చినట్టే కనిపిస్తున్నాయి. Ponguleti Srinivas Reddy
ByTrinath
సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. పలువురు కీలక నేతలు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు బీఆర్‌ఎస్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ముగ్గురు MPPలు, ముగ్గురు ZPTC సభ్యులు, సీనియర్ నాయకులు ఎర్నేని వెంకట రత్నం బాబు, మాజీ డీసీసీబీ చైర్మన్ పాండురంగారావు, మహబూబ్ జానీ, ఎంపిటిసిలు, సర్పంచులు మూకుమ్మడి రాజీనామా చేశారు.
ByTrinath
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. Ind vs NZ World Cup 2023
ByTrinath
ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం అంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా. సింగిల్స్ తియ్యకుండా, స్ట్రైక్ రొటెట్ చేయకుండా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో నెట్‌రన్‌రేట్ చాలా ముఖ్యమని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటూ కోహ్లీకి చురకలంటించాడు పుజారా.
ByTrinath
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మఖ్యం. డార్క్ సర్కిల్స్ రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటిలో హైడ్రేటెడ్‌గా ఉండడం, ప్రతి రాత్రి 7-9 గంటల క్వాలిటీ స్లీప్ ఉండడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, కలబంద జెల్‌ని స్కిన్‌కి యూజ్ చేయడం లాంటి చిట్కాలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
ByTrinath
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)కు కొత్త ప్రెసిడెంట్ రానున్నారు. HCA ఎన్నికల ఫలితాలు విడుదలవగా.. కొత్త ప్రెసిడెంట్‌గా జగన్ మోహన్ రావు విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్ గా దళ్జిత్ సింగ్, సెక్రెటరీగా దేవరాజు, జాయింట్ సెక్రెటరీగా బసవరాజు, ట్రెజరర్ గా సిజే శ్రీనివాస్ రావు, కౌన్సిలర్ గా సునీల్ అగర్వాల్‌గా గెలిచారు.
ByTrinath
బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో విరాట్ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ట్విట్టర్‌లో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెంచరీ కోసం సింగిల్స్ తియ్యకపోవడం.. ఓవర్ చివరి బంతిని సింగిల్ తియ్యడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ వేసినా అంపైర్ వైడ్ ఇవ్వలేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ByTrinath
షాద్‌నగర్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. కోరుట్ల కాంగ్రెస్ విజయభేరి యాత్ర క్యాంపులో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. ఆయనతో పాటు కేశం పేట ZPTC విశాల శ్రవణ్ రెడ్డి, ఫరూఖ్ నగర్ ZPTC వెంకట్ రాంరెడ్డి , మాజీ ZPTC మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి, షాద్ నగర్ కౌన్సిలర్ శ్రావణి, మైనారిటీ నాయకుడు జమ్రత్ ఖాన్, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/telakapalli-ravi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/indian-team-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/ponguleti-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/brs-gf-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/jadeja-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohli-pujara-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/dark-cicles-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/win-hca-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/kohli-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rahul-gandhi-1-jpg.webp)