author image

Trinath

IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షమి ఐదు వికెట్లతో రాణించాడు.

న్యాయం గెలుస్తుంది.. త్వ‌ర‌లో బ‌య‌ట‌కొస్తా.. చంద్రబాబు సంచలన బహిరంగ లేఖ!
ByTrinath

జ‌న‌మే నా బ‌లం, జనమే నా ధైర్యం అంటూ రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. నా క్షేమం కోసం కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా మీరు చేసిన ప్రార్థన‌లు ఫ‌లిస్తాయన్నారు. త్వర‌లోనే చెడుపై మంచి విజ‌యం సాధిస్తుందన్నారు.. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ లేఖ రిలీజ్ చేశారు.

IND vs NZ: 'ఫ్రెండ్‌షిప్‌ కోటాలో అతడిని ఆడిస్తున్నారా'? 'రోహిత్‌.. ఏంటిది?'
ByTrinath

సూర్యకుమార్‌ యాదవ్‌ని తుది జట్టులోకి ఎంపిక చేయడం పట్ల పలువురు ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై పోరులో గాయపడ్డ పాండ్యా స్థానంలో సూర్యను తీసుకుంది టీమిండియా. అయితే వన్డేల్లో సూర్య గణాంకాలు తీసికట్టుగా ఉన్నాయని.. అలాంటిది కీలక మ్యాచ్‌కు అతడిని ఎలా ఎంపిక చేశారని మండిపడుతున్నారు.

IND vs NZ: రోహిత్‌కి ఆ విషయంలో తలనొప్పి.. వరల్డ్‌కప్‌లో మరో హై వోల్టేజ్‌ ఫైట్!
ByTrinath

ప్రపంచకప్‌లో మరో హై వోల్టేజ్‌ ఫైట్‌ని తిలకించేందుకు క్రికెట్ అభిమానులు రెడీ ఐపోయారు. ఇవాళ(అక్టోబర్ 22) భారత్‌ వర్సెస్‌ న్యూజిలాండ్‌ మ్యాచ్‌ జరగనుంది. గత మ్యాచ్‌లో గాయపడ్డ పాండ్యా స్థానంలో షమి లేదా సూర్యకుమార్‌ యాదవ్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

Breaking: హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత.. కర్ణాటకలో ఆ కీలక నేత డబ్బేనా?
ByTrinath

హైదరాబాద్‌లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏఎంఆర్‌(AMR)సంస్థ మహేశ్‌ రెడ్డి నుంచి మూడు కోట్ల నగదను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి డబ్బులు తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పట్టుకుంది. కర్ణాటక కీలక నేతకు బినామీగా AMR సంస్థ మహేశ్‌ రెడ్డి ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మూడు కోట్ల నగదు ఐటీ శాఖకు అప్పగించారు. AMR సంస్థ ఆఫీసులు, మహేశ్‌ రెడ్డి నివాసాల్లో ఐటీ శాఖ తనిఖీలు చేస్తోంది.

Telangana elections 2023: బీజేపీ ఫస్ట్ లిస్ట్ ఇదే.. ఈ అభ్యర్థులకు కిషన్‌రెడ్డి ఫోన్..!
ByTrinath

తెలంగాణలో బీజేపీ ఫస్ట్ లిస్ట్‌పై ఆ పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కూడా ఎదురుచూస్తున్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో ఉండే అభ్యర్థులకు ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసినట్టు సమాచారం. ఫస్ట్ లిస్ట్‌ కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్‌ చేయండి. మరోవైపు సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Revanth vs KTR: మీ పని ఖతం.. కేటీఆర్‌, రేవంత్‌ మధ్య ట్వీట్ వార్‌.. అసలేంటి గొడవ??
ByTrinath

కర్ణాటకలో వ్యవసాయానికి 5 గంటల కరెంట్‌ కూడా ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కౌంటర్ ట్వీట్ వేశారు. కాంగ్రెస్‌ సునామి చూసి కేటీఆర్‌కు ఫేక్‌ ప్రచారాలకు దిగారన్నారు రేవంత్‌. కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు