author image

Trinath

Exercise: వ్యాయామం చేసేవారు కచ్చితంగా ఇది తెలుసుకోవాలి.. లేకపోతే ఆ ప్రాబ్లెమ్ తప్పదు!
ByTrinath

వ్వాయామాన్ని కొత్తగా స్టార్ట్ చేసేవారు ముందుగా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. వ్యాయామం ఎంతవరకు చేయాలి.. ఎలాంటి వ్యాయామం చేయాలి అన్నది నిపుణుడు చెబుతాడు. దీని వల్లే అనవసర సమస్యలు రాకుండా ఉంటాయి.

ICC world Cup 2023: ధోనీ రికార్డుపై రోహిత్ కన్ను.. అదే జరిగిదే బెస్ట్ కెప్టెన్‌ హిట్‌మ్యానే..!
ByTrinath

టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ల్లో వరుసగా 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. 2023 వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ వరుసగా 9 మ్యాచ్‌ల్లో గెలిచాడు. మరో రెండు మ్యాచ్‌లు రోహిత్ గెలిస్తే ధోనీ రికార్డును సమం చేస్తాడు.

Cricket Videos: ఇదేందయ్య ఇది.. ఇలాంటి క్యాచ్ నేనెప్పుడూ చూడలా.. వైరల్‌ వీడియో!
ByTrinath

ఫేస్‌బుక్‌లో ఒక డిఫరెంట్‌ క్యాచ్‌ వీడియో వైరల్‌గా మారింది. క్యాచ్‌ కోసం డైవ్‌ చేసిన కీపర్ దాన్ని మిస్‌ చేశాడు. అయితే గ్లోవ్స్‌లో నుంచి బాల్‌ నేరుగా అతని బాడీపై ల్యాండ్‌ అవ్వడంతో బ్యాటర్‌ షాక్‌ అయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

IND vs NZ: మరోసారి అదే జరిగితే రియల్‌ చోకర్స్‌ మనమే.. టీమిండియాకు పట్టుకున్న ఆ టెన్షన్‌!
ByTrinath

2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో గ్రూప్‌ స్టేజీల్లో అదరగొట్టిన టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ రెండుసార్లూ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. రేపు(నవంబర్‌ 15) న్యూజిలాండ్‌తో ఇండియా సెమీస్‌ ఆడనుండడంతో అది రిపీట్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

Health: బీపీ, కోపం వేరువేరు బాసూ... ముందు ఈ తేడాలు తెలుసుకో..!
ByTrinath

చాలా మంది హై బీపీ, కోపం రెండు ఒక్కటే అనుకుంటారు. కానీ కాదు. గుండె నుంచి శరీరం మొత్తానికి రక్తాన్ని చేరవేసే రక్త నాళాలద్వారా పెరిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. ధమనులలో ఒత్తిడి ఉండవలసిన దానికంటే ఎక్కువగా ఉంటే అది హై బీపీ. ఇటు కోపం అన్నది జస్ట్ భావోద్వేగాలకు సంబంధించిన విషయం.

Cricket: అంతా జయ్‌ షానే చేస్తున్నాడు.. ఐసీసీ నిర్ణయంపై లెజెండరీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు!
ByTrinath

కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జయ్‌ షాపై శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవలే శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యత్వాన్ని ఐసీసీ రద్దు చేయగా.. తమ దేశ క్రికెట్ బోర్డును నాశనం చేసింది జయ్‌షానే అంటూ రణతుంగ బాంబు పేల్చారు.

IND vs NZ: వామ్మో.. మళ్లీ అదే జరుగుతుందేమోనన్న టెన్షన్.. దేవుడా.. ప్లీజ్‌ అలా చేయకు..!
ByTrinath

2019 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. నవంబర్‌ 15న ముంబై వాంఖడే వేదికగా ఇండియా మరోసారి కివీస్‌పైనే తలపడనుండడంతో గతంలో జరిగిన ఓటమి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

Shocking Video: వీళ్లేం మనుషులు.. టపాసులు కాల్చుతుంటే గుద్దుకుంటూ పోయాడు.. షాకింగ్ వీడియో!
ByTrinath

గ్రేటర్ నోయిడాలో జరిగిన రెండు హిట్ అండ్ రన్ ఘటనల్లో నలుగురు గాయపడ్డారు. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న 8ఏళ్ల బాలికతో పాటు మరో ఇద్దరిని ఓ స్విఫ్ట్‌ కారు ఢీకొట్టి వెళ్లిపోగా.. మరో ఘటనలో మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ సెక్యూరిటీగార్డుపైకి దూసుకెళ్లాడు.

Advertisment
తాజా కథనాలు