author image

Trinath

Virat Kohli: 50వ సెంచరీ కాదు.. కోహ్లీ ఖాతాలో చేరిన ఈ రికార్డును బ్రేక్‌ చేయాలంటే దేవుడే రావాలి!
ByTrinath

ఈ వన్డే వరల్డ్‌కప్‌లో 700కు పైగా రన్స్ చేసిన కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు వచ్చి చేరింది. సింగిల్‌ ఎడిషన్‌(వన్డే వరల్డ్‌కప్‌, టీ20 వరల్డ్‌కప్‌, ఐపీఎల్‌)లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నయా రికార్డు సృష్టించాడు.

Virat kohli: సచిన్‌కు సెల్యూట్ చేసిన కోహ్లీ, అనుష్కకు ఫ్లయింగ్‌ కిస్..! ట్విట్టర్‌ రియాక్షన్‌ ఇదే!
ByTrinath

వన్డేల్లో 50వ సెంచరీ చేసిన విరాట్‌ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్‌ స్టార్లు.. ఇలా అందరూ ట్విట్టర్‌లో కోహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. 50వ సెంచరీ చేసిన తర్వాత సచిన్‌కు కోహ్లీ గౌరవ అభివాదం తెలపగా.. భార్య అనుష్కకు ఫ్లయింగ్‌ కిస్ ఇచ్చాడు.

IND vs NZ: వారేవ్వా అయ్యర్.. కోహ్లీ కొత్త చరిత్ర.. కివీస్‌ టార్గెట్ ఎంతంటే?
ByTrinath

సెమీస్‌లో భారత్ బ్యాటర్లు సత్తా చాటారు. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో 50 ఓవర్లలో 397/4 రన్స్ చేసింది. కోహ్లీ 50వ సెంచరీ చేయగా.. ఈ వరల్డ్‌కప్‌లో అయ్యర్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు నమోదు చేశాడు.

Virat kohli: 52ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు.. 50వ సెంచరీతో కింగ్‌ కోహ్లీ నయా రికార్డు!
ByTrinath

వన్డే క్రికెట్ హిస్టరీలో ఒకే ఒక్కడిగా నిలిచాడు కింగ్‌ కోహ్లీ. వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా కివీస్‌పై జరుగుతున్న సెమీస్‌లో కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

Rohit Sharma:  రోహిత్‌ డామినేషన్‌ చూస్తే మైండ్‌ బ్లాక్‌.. ఈ లెక్కలు చూడండి తమ్ముళ్లూ!
ByTrinath

తొలి పది ఓవర్లలో రోహిత్‌ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో తొలి 10 ఓవర్లలో రోహిత్‌ 354 రన్స్ చేశాడు. స్ట్రైక్‌ రేట్‌ 133గా ఉంది. అదే సమయంలో మిగిలిన ప్లేయర్లందరూ కలిసి 300 రన్స్ చేశారు. వారి స్ట్రైక్‌ రేట్‌ 89.82గా ఉంది.

Cricket: ఆ విషయంలో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడు.. రవిశాస్త్రి ఏం చెప్పాడో వినండి!
ByTrinath

టెక్నిక్‌పరంగా క్రికెట్‌లో సచిన్‌ని మించిన ప్లేయర్ లేడన్నాడు రవిశాస్త్రి. సచిన్‌ బ్యాటింగ్‌లో ఉండే ప్యూరిటీ మరే ఇతర క్రికెటర్ల బ్యాటర్లలో కనిపించదన్నాడు. ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్, బౌన్సీ ట్రాక్‌, టర్నింగ్ ట్రాక్‌ ఏదైనా కావొచ్చని సచిన్‌కు వీక్‌ జోన్‌ లేదని కొనియాడాడు.

Health: నిద్రపోయే ముందు వాటర్‌ తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు!
ByTrinath

బెడ్‌ టైమ్‌కి ముందు వాటర్‌ తాగితే అదే పనిగా బాత్‌రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది. అయితే బెడ్‌టైమ్‌కి ముందు లైట్‌గా వాటర్‌ తాగితే కిడ్నీ ఫంక్షన్‌తో పాటు కీళ్లకు లూబ్రికేషన్ అందుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

Virat Kohli: కోహ్లీ ఏం చేస్తాడో..? ఫ్యాన్స్‌ను టెన్షన్ పెడుతున్న కోహ్లీ సెమీస్‌ గణాంకాలు..!
ByTrinath

2011,2015, 2019 ప్రపంచకప్‌ సెమీస్‌లలో కోహ్లీ ఫెయిల్ అయ్యాడు. ఈ మూడు సెమీస్‌లు కలిపి కోహ్లీ చేసింది 11 పరుగులే. దీంతో ఈ సెమీస్‌లో కోహ్లీ ఎలా ఆడుతాడోనన్న టెన్షన్ అభిమానుల్లో నెలకొంది.

Telangana elections 2023: మోదీ ఎస్సీ వర్గీకరణ మంత్రం బీజేపీకి ఫలిస్తుందా!
ByTrinath

'బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటూ తెలంగాణ ఎన్నికల వేళ కులాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం అంటున్నారో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్లి చదవండి.

Telangana elections: చుక్కకు చుక్కెదురు.. ఎన్నికల వేళ ఫంక్షన్లలో దావత్ బంద్‌..!
ByTrinath

ఎన్నికల వేళ ఆబ్కారీ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. విందులు, పెళ్లిళ్లు లేదా ఏ ఫంక్షన్లలోనైనా మందు పార్టీ ఇవ్వాలనుకుంటే అబ్కారీ శాఖ పర్మిషన్‌తో పాటు బాండ్‌ పేపర్‌ తప్పనిసరి చేసింది.

Advertisment
తాజా కథనాలు