author image

Trinath

Viral News: ఒక్క క్షణంలో రూ.45 కోట్లు సంపాదించాడు.. ఎలానో తెలుసా..?
ByTrinath

దుబాయ్‌లో 11ఏళ్లుగా కంట్రోల్ రూమ్ ఆపరేటర్‌గా పని చేస్తున్న కేరళకు చెందిన శ్రీజు నక్క తోక తొక్కాడు. దుబాయ్‌లో నిర్వహించిన ఓ లక్కీడ్రాలో అతను రూ.45కోట్ల లాటరీ గెలుచుకున్నాడు.

Rohit Sharma: 'తమ్ముడు.. పక్కకెళ్లి ఆడుకో..మా పరువు తియ్యకు..' తలకొట్టుకున్న లెజెండరీ ప్లేయర్!
ByTrinath

టాస్ గెలవడం కాయిన్‌ను ప్రతిసారీ రోహిత్ దూరంగా పడేలా విసిరేశాడన్నా పాక్‌ మాజీ ప్లేయర్‌ సికిందర్‌ బఖ్త్‌ వ్యాఖ్యలపై లెజెండరీ క్రికెటర్‌ వసీం అక్రమ్ ఫైర్ అయ్యాడు. ఇలాంటి కామెంట్స్‌పై రియాక్ట్‌ అవ్వడానికి కూడా తాను ఇష్టపడనంటూ మండిపడ్డాడు.

Air Taxi India: కంపు ఉండదు.. పొలూష్యన్ ఉండదు.. కారులో గాల్లోనే ఎగిరిపోవచ్చు..!
ByTrinath

ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు పొలూష్యన్‌ సమస్యకు చెక్‌ పెట్టేందుకు త్వరలోనే ఎయిర్‌ ట్యాక్సీలు రంగంలోకి దూకనున్నాయి. ఈ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌ ట్యాక్సీలను అందుబాటులోకి తెచ్చేందుకు ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్చర్ ఏవియేషన్ చేతులు కలిపాయి. 2026లో అందుబాటులోకి రానున్న ఈ ఎయిర్‌ ట్యాక్సీలు గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

IND vs AUS: ఆస్ట్రేలియా పాలిట యముడు, సిక్సర్ల వీరుడు.. ఈ సారి చితక్కొట్టేది ఎవరో..!
ByTrinath

ఐసీసీ నాకౌట్లలో ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఇండియా నాలుగు సార్లు గెలవగా.. అందులో మూడుసార్లు యువరాజ్‌సింగ్‌కే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇక నవంబర్‌ 19న జరగనున్న వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో యువరాజ్‌ స్థాయిలో ఎవరూ ఆడుతారన్నదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AUS vs SA: ఇక కాస్కో కమ్మిన్స్‌.. ఫైనల్‌లో దబిడి దిబిడే..!
ByTrinath

వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తడపడి.. నిలబడి విజయం సాధించింది.

Shami: ఆ పిచ్‌పై 7 వికెట్లు తీశావంటే నువ్వు నిజంగా దేవుడివే భయ్యా.. షమీ గురించి ఏం చెప్పినా తక్కువే!
ByTrinath

వరల్డ్‌కప్‌ సెమీస్‌లో కివీస్‌పై మ్యాచ్‌లో ఏడు వికెట్లతో సత్తా చాటిన టీమిండియా స్టార్‌ పేసర్‌ షమీ ఖాతాలో అనేక రికార్డులు వచ్చి చేరాయి. ఈ వరల్డ్‌ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్‌ 5 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు క్రియేట్ చేశాడు.

IND VS NZ: చెల్లుకు చెల్లు.. దెబ్బకు దెబ్బ.. ఫైనల్‌కి దూసుకెళ్లిన టీమిండియా!
ByTrinath

వరల్డ్‌కప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. వాంఖడే వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌ ఫైట్‌లో కివీస్‌ను ఓడించింది. 5 వికెట్లతో భారత్‌ విజయంలో పేసర్‌ షమీ కీ రోల్ ప్లే చేశాడు.

Cricket Ashoka: టీమిండియా విజయాల్లో అశోక చక్రవర్తి.. ఎలానో తెలుసుకోండి!
ByTrinath

అశోకచక్రం.. దేశ జాతీయ జెండా మధ్యలో ఈ స్పోక్ వీల్‌ ఉంటుంది. ఇది బ్లూ కలర్‌లో ఉంటుంది. ఈ కలర్‌ స్ఫూర్తితోనే టీమిండియా జట్టు జెర్సీ రంగును 'బ్లూ'గా నిర్ణయించారు. ఆటగాళ్లలో ఐక్యత భావాన్ని కలిగించడమే లక్ష్యంగా ఇలా పెట్టారు.

Sachin Kohli: నా పాదాలు కాదు.. నా హృదయాన్ని టచ్ చేశావ్.. కోహ్లీ సెంచరీపై సచిన్ ఎమోషనల్‌!
ByTrinath

వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీని ప్రశంసిస్తూ సచిన్‌ ఎమోషనల్‌ అయ్యాడు. కోహ్లీ తనను తొలిసారి కలిసినప్పుడు తన పాదాలు తాకడానికి చూశాడని.. కానీ కోహ్లీ తన ఆటతో తన హృదయాన్ని తాకాడని మెచ్చుకున్నాడు.

BREAKING: పాకిస్థాన్‌ క్రికెట్‌లో భారీ కుదుపు.. బాబర్‌ అజమ్‌ సంచలన నిర్ణయం..!
ByTrinath

ప్రపంచకప్‌లో పాక్‌ జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా తాను కెప్టెన్సీ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు బాబర్ ఆజం ప్రకటించాడు. మూడు ఫార్మెట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకుంటున్నట్లు చెప్పాడు.

Advertisment
తాజా కథనాలు