ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్‌కప్ రేస్‌లో తొమ్మిది మంది ప్లేయర్లు ఉండగా.. అందులో భారత్ నుంచి రోహిత్, కోహ్లీ, బుమ్రా, షమీ ఉన్నారు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ ఇప్పటికే 700కు పైగా రన్స్ చేయగా.. అటు షమీ 6 మ్యాచ్‌ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు.
Trinath
ByTrinath
1983లో భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. కపీల్‌దేవ్ కెప్టెన్సీలో దిగ్గజ వెస్టిండీస్ జట్టును మట్టికరిపించి విశ్వవిజేతగా ఆవర్భవించింది. ఇండియా గెలవడంతో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్‌నాథ్ కీలక పాత్ర పోషించాడు. టోర్నీ మొత్తం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులపై ప్రతాపం చూపాడు.
ByTrinath
1983లో టీమిండియా క్రికెటర్లు ఒక్కో వన్డే మ్యాచ్‌కు రూ.1,500 జీతం తీసుకోగా.. ప్రస్తుతం ఒక్కో వన్డే మ్యాచ్‌కు భారత్ క్రికెటర్లు రూ.6లక్షల జీతం తీసుకుంటున్నారు. అటు టెస్టులకు అయితే ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ఆటగాడికి రూ.15లక్షలు చెల్లిస్తోంది బీసీసీఐ.
ByTrinath
రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన ప్రధాన మ్యాచ్‌లు ఇండియా ఓడిపోయిందని అభిమానులు మీమ్స్ వేస్తున్నారు. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ నుంచి 2019 ప్రపంచకప్ సెమీస్ వరుకు ఇండియా ఓడిపోయిన ప్రధాన నాకౌట్ మ్యాచ్‌ల్లో రిచర్డ్ కెటిల్‌బరో అంపైర్. నవంబర్ 19న ఆస్ట్రేలియాపై జరగనున్న ఫైనల్‌లోనూ అతనే అంపైర్.
ByTrinath
మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీలంక ప్రభుత్వం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) బీసీసీఐ కార్యదర్శి జయ్ షాకు అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ముఖ్యంగా.. శ్రీలంక క్రికెట్ పతనానికి జయ్ షా కారణమంటూ శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ కామెంట్స్ చేశాడు.
ByTrinath
2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ విన్నింగ్ సిక్సర్ కొట్టిన తర్వాత రవిశాస్త్రి కామెంటరీని అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఈ వరల్డ్‌కప్ ఫైనల్‌లోనూ రవి కామెంటరీ బాక్స్‌లో ఉంటారు. దీంతో అదే సీన్ రిపీట్ అవ్వాలని యావత్ దేశం కోరుకుంటోంది.
ByTrinath
వరల్డ్‌కప్ ఫైనల్ ముందు వరుకు ఉన్న రికార్డులపై ఓ లుక్కేయండి. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు చేసిన ప్లేయర్‌గా షమీ నిలిచాడు. ఇన్నింగ్స్ పరంగా అత్యధిక స్కోరు మ్యాక్స్‌వెల్ పేరిట ఉండగా.. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు.
ByTrinath
నవంబర్ 19న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుండగా.. ఈ మ్యాచ్‌లో రోహిత్ మరో 50 రన్స్ చేసే కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడు. రెండు వరల్డ్‌కప్ ఎడిషన్స్‌లో 600కు పైగా రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు.
ByTrinath
బిగ్ బి అమితాబ్ చేసిన రెండు ట్వీట్లు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తాను మ్యాచ్ చూడకపోతే ఇండియా గెలిచిందని సెమీస్ గెలుపు తర్వాత బిగ్ బి ట్వీట్ చేయగా.. మీరు ఫైనల్ మ్యాచ్ చూడొద్దంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్టేడియానికి కూడా వెళ్లనివ్వకుండా అమితాబ్ ఇంటికి తాళాలు వేస్తామంటూ ఫన్నీ ట్వీట్స్ పెడుతున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shami-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/1983-world-cip-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-316094767_662898422119133_3631807263761101282_n-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/india-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/richard-kettle-bor-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/jai-shah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/dhoni-finishes-off-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/shamu-max-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohli-rohot-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/amitab-1-jpg.webp)