author image

Trinath

IND VS AUS: ప్చ్.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌.. 'హెడ్‌' పగిలే క్యాచ్‌ భయ్యా!
ByTrinath

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోనూ రోహిత్ శర్మ సత్తా చాటాడు. తన స్ట్రాటజీని పక్కాగా అమలు చేశాడు. 31 బంతుల్లో 47 రన్స్ చేసిన రోహిత్ మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో హెడ్‌ అద్భుతమైన క్యాచ్‌కు వెనుతిరిగాడు.

IND VS AUS: జనగణమన గూస్‌ బంప్స్.. వైరల్ వీడియో!
ByTrinath

ఆస్ట్రేలియా వర్సెస్‌ ఇండియా ఫైనల్‌ ఫైట్‌లో ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ గిల్‌ నాలుగు పరుగులకే ఔట్ అవ్వగా.. రోహిత్ దూకుడుగా ఆడుతున్నాడు. ఇక మ్యాచ్‌కు ముందు మోదీ స్టేడియంలోని లక్షా 30 వేల మంది జాతీయ గీతాన్ని అలపించారు.

IND VS AUS: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్‌ ఫైట్‌కు సిద్ధమైన రోహిత్‌ టీమ్‌
ByTrinath

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫైట్‌కు సమయం దగ్గర పడింది. మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుండగా.. వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు 13సార్లు తలపడ్డాయి. ఇందులో ఆస్ట్రేలియా 8సార్లు, ఇండియా 5సార్లు గెలిచాయి.

Relationship: ఇలా జరుగుతుంటే జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే మీ లవ్ ఫసక్కే!
ByTrinath

కమ్యూనికేషన్ సమస్యలు, భావోద్వేగ దూరం, సాన్నిహిత్యం లేకపోవడం, వేరుగా ఉండిపోతున్నామని పెరుగుతున్న భావన మీరు సంబంధాన్ని కోల్పోతున్నారనే సంకేతాలు కావొచ్చు. హ్యాపీ రిలేషన్‌లో కొనసాగడానికి భాగస్వామితో ఓపెన్‌గా మాట్లాడడం, సమస్యను నిజాయితీగా పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.

IND VS AUS: టెన్షన్‌..టెన్షన్.. ఆ ఒక్క మార్పుతో భారత్‌ జట్టు? ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే..!
ByTrinath

ప్రపంచక్రికెట్‌లో అత్యుత్తమ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. రేపు(నవంబర్ 19) అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా తలపడనుండగా.. భారత్‌ తుది జట్టులో మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. సిరాజ్‌ స్థానంలో అశ్విన్‌ లేదా శార్దూల్‌ జట్టులోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది.

IND vs AUS: ఏపీ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు బంపర్‌ న్యూస్‌.. మ్యాచ్‌ చూసేందుకు పెద్ద స్క్రీన్లు.. ఫ్రీ ఎంట్రీ!
ByTrinath

ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసింది. ఏసీఏ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ స్క్రీన్లు ఏర్పాటు చేయగా.. అందరికీ ఉచిత ప్రవేశం ఇస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి శ్రీ ఎస్‌.ఆర్‌.గోపినాథ్‌రెడ్డి చెప్పారు.

IND vs AUS: వరల్డ్‌కప్‌ ట్రోఫీతో రోహిత్, కమ్మిన్స్‌ ఫొటో షూట్.. పిక్స్ వైరల్!
ByTrinath

గుజరాత్‌-గాంధీనగర్‌లోని అదాలజ్ స్టెప్‌వెల్‌లో వరల్డ్‌కప్‌ ఫైనలిస్టులు రోహిత్‌శర్మ, ప్యాట్ కమ్మిన్స్‌ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీతో వీరిద్దరూ పోజులిచ్చారు.

IND VS AUS: లక్షా 30 వేల మందికి ఆసీస్ కెప్టెన్‌ సవాల్‌.. ఏం అన్నాడో తెలిస్తే షాక్‌ అవుతారు!
ByTrinath

వరల్డ్‌కప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో రేపు(నవంబర్‌ 19) ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్‌ ఫైట్‌ లక్షా 30వేల మంది అభిమానుల సమక్షంలో జరగనుంది. చుట్టూ అంత మంది భారత్‌కు సపోర్ట్ చేస్తున్నా.. తామే గెలుస్తాం అంటున్నాడు ఆసీస్‌ కెప్టెన్‌ కమ్మిన్స్‌. లక్షల మందిని సైలెంట్‌గా ఉండేలా చేయడం కంటే సంతృప్తికరమైనది మరొకటి ఉండదని చెబుతున్నాడు.

Advertisment
తాజా కథనాలు