ఆస్ట్రేలియా టీమ్‌తో తాను ఎక్కువగా కనెక్ట్ అయ్యానంటూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గతంలో చెసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఆరోసారి గెలుచుకున్న విషయం తెలిసిందే. తారక్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్‌ను ఓ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ షేర్ చేయగా..అది వైరల్‌గా మారింది.
Trinath
ByTrinath
వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఇండియాపై ఆస్ట్రేలియా బ్యాటర్ హెడ్ చెలరేగిన విషయంతెలిసిందే. దీంతో హెడ్ భార్య, ఏడాది వయసున్న కూతురుపై కొందరు అసభ్యకర కామెంట్స్ చేశారు. అటు మ్యాక్స్‌వెల్ భార్యను సైతం ట్రోల్ చేశారు. దీంతో ఇన్‌స్టా వేదికగా మ్యాక్సీ భార్య వినీ ట్రోలర్స్‌పై రివర్స్ అటాక్‌కు దిగారు.
ByTrinath
2018 ఎన్నికలతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువగా సొత్తును సీజ్ చేసినట్లు ఈసీ డేటా చెబుతోంది. అత్యధికంగా తెలంగాణలోనే రూ.225.25 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇక తెలంగాణలో 86.82 కోట్ల లిక్కర్‌ను సీజ్ చేశారు.
ByTrinath
అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు ఇది ఆరో ట్రోఫీ.
ByTrinath
ఆస్ట్రేలియా, టీమిండియా ఫైనల్ రసవత్తరంగా మారింది. 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 16ఓవర్లు ముగిసే సమమానికి 87 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.
ByTrinath
భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ సందర్భంగా 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్ ధరించిన జాన్ అనే ఆస్ట్రేలియన్ పిచ్ మధ్యలోకి దూసుకొచ్చాడు. కోహ్లీని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. అతడిని అహ్మదాబాద్‌లోని చంద్‌ఖేడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ByTrinath
ఆస్ట్రేలియాపై జరుగుతున్న ఫైనల్ పోరులో కోహ్లీ 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ వరల్డ్‌కప్‌లో కోహ్లీ 750కు పైగా పరుగులు చేశాడు. సెమీస్‌లో సెంచరీ చేసిన కోహ్లీ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేశాడు.
ByTrinath
మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా స్లోగా బ్యాటింగ్ చేస్తోంది. దీంతో బౌండరీ రావడమే గగనమైపోయింది. స్టేడియంలో లక్షా 30వేల మంది సైలెంట్‌గా ఉండిపోయారు. లక్షల మందిని సైలెన్స్‌గా ఉంచితే అంతకంటే వచ్చే సంతృప్తి అసలు ఉండదు అన్న కమ్మిన్స్ మాటలను ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/jr-ntr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/maxwell-head-wife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/election-poll-money-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rahull-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/australia-win-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sira-shami-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rahulll-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohli-invade-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohlii-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kohlii-3-jpg.webp)