అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికే ఆలోచనలో రోహిత్ శర్మ ఉన్నట్లు తెలుస్తోంది. అటు టీమిండియా భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా వన్డే కెప్టెన్సీని కూడా రోహిత్ వదులుకునే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
Trinath
ByTrinath
ఎంగ్జైటీని లైట్ తీసుకోకూడదు. సంబంధిత డాక్టర్‌ని సంప్రదించాలి. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ అబ్యూజ్ ఎంగ్జైటీ లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా ఎంగ్జైటీతో ముడిపడి ఉండవచ్చు.
ByTrinath
వరల్డ్‌కప్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్లు 'షూ'లో షాంపైన్ పోసుకున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఏడాది వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సంబరాల వీడియో కాదు.. 2021 టీ20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్ వీడియో.
ByTrinath
ఐసీసీ మరో కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తదుపరి ఓవర్ బౌలింగ్ చేయడానికి బౌలింగ్ జట్టు సిద్ధంగా ఉండకపోతే పెనాల్టీ పడుతుంది. ఇలా చేసిన మొదటి సార్లు వార్నింగ్ ఇస్తారు. మూడో సారి రిపీట్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ ఇస్తారు.
ByTrinath
బీజేపీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్‌కు వేసినట్లేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు? లాంటి ప్రశ్నలకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం చెప్పారో తెలుసుకోవాలంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి. ఆర్టికల్ చదవడం కోసం పైన హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.
ByTrinath
ఇటీవలే ముగిసిన ప్రపంచ కప్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఐసీసీ అభిమానులతో పంచుకుంది. అత్యధికంగా హాజరైన ఐసీసీ ఈవెంట్‌గా ఈ వరల్డ్‌కప్ రికార్డు సృష్టించింది. ఈ టోర్నమెంట్‌ను మొత్తంగా 12,50,307 మంది అభిమానులు స్టేడియానికి వచ్చి చూశారు.
ByTrinath
మాజీ మంత్రి, టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా పరువునష్టం దావా వేశారు. రోజాపై బండారు గతనెలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు రోజా.
ByTrinath
హైదరాబాద్‌లో 'టీ' ధరలు సామాన్యుడికి మంట పెడుతున్నాయి. చిన్నచిన్న షాపుల్లోనూ కనీసం రూ.20 లేనిదే 'టీ' దొరకని పరిస్థితి దాపరించింది. కరోనా తర్వాత షాపుల్లో టీ ధరలు 3 నుంచి 4 రెట్లు పెరిగినట్లు సామాన్యులు వాపోతున్నారు.
ByTrinath
పనౌటి(అన్‌లక్) అనే ట్యాగ్‌ను ఫన్నీగా మోదీకి అంటగట్టింది కాంగ్రెస్. వరల్డ్‌కప్ ఫైనల్‌ను మోదీ స్టేడియానికి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించగా.. మ్యాచ్‌లో ఇండియా ఓడిపోయింది. మన కుర్రాళ్లు మ్యాచ్ గెలిచేవారని.. కానీ మోదీ ఓడిపోయేలా చేశారని రాహుల్‌గాంధీ రాజస్థాన్ సభలో సెటైర్లు వేశారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-sharma-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-hair-4-scaled-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/anciety-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/australia-fact-check-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/umpires-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chalasani-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cricket-fans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/roja-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tea-shops-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/modi-rahul-jpg.webp)