జమ్ముకశ్మీర్ రాజౌరి ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. తాజాగా భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కెప్టెన్లు, ఇద్దరు హవల్దార్లు ఉన్నారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడుల కారణంగా మొత్తం 121 మంది మరణించారు.
Trinath
ByTrinath
కూకట్‌పల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న 29 ఏళ్ల డాక్టర్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టెలిగ్రామ్‌లో వచ్చిన మెసేజ్‌ను నమ్మి విడతల వారిగా రూ.19 లక్షలు పొగొట్టుకున్నాడు డాక్టర్. పార్‌టైమ్ జాబ్ పేరుతో ఈ మోసం జరిగింది.
ByTrinath
పెదరాయుడు సినిమాలో మోహన్‌బాబు, రజినీకాంత్ ధరించిన 'ధోతీ'కి అరుదైన గుర్తింపు రానుంది. ఈ ధోతీకి 'జీఐ' ట్యాగ్ కోసం పెద్దాపురం కాటన్ అండ్ సిల్క్ హ్యాండ్లూమ్ వీవర్స్, పులుగుర్త హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ ప్రొడక్షన్ చెన్నై GI రిజిస్ట్రీకి దరఖాస్తు చేశాయి.
ByTrinath
చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినిట్లు ఈడీ చెప్పింది. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు రూ.20 లక్షలు ట్యాక్స్ చెల్లించలేదని సమాచారం. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లు సమాచారం.
ByTrinath
ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన పనౌతి(Bad Luck) వ్యాఖ్యలపై బీజేపీ సీరియస్ అయ్యింది. రాహుల్ కామెంట్స్‌ను ఖండిస్తూ, 'పనౌతి' చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేసింది.
ByTrinath
మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వినోద్‌పై ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి ఈడీ ఈసీఐఆర్ జారీ చేసింది.
ByTrinath
వరల్డ్‌కప్ ఎడిషన్ ముందు వరకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు నంబర్-3 పొజిషన్‌కు వచ్చాడు. యువ ఓపెనర్ గిల్ 826పాయింట్లతో టాప్ ప్లేస్‌లో ఉండగా.. కోహ్లీ 791 పాయింట్లతో థర్డ్ ప్లేస్, 769 పాయింట్లతో రోహిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.
ByTrinath
చైనా నుంచి టెక్ ఉత్పత్తుల ఇంపోర్ట్‌ను తగ్గించుకునేందుకు భారత్ వేగంగా అడుగులేస్తోంది. పీసీలు, సర్వర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల తయారీలను చేపడుతోంది. పీఎల్‌ఐ పథకం కింద 27 కంపెనీలకు తాజాగా అనుమతులిచ్చింది. ఈ లిస్ట్‌లో డెల్, HP, లెనోవా, ఏసర్ లాంటి కంపెనీలున్నాయి.
ByTrinath
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్‌కు టీమిండియా రెడీ అయ్యింది. విశాఖ వేదికగా రేపు తొలి టీ20 జరగనుండగా అందరిచూపు తెలుగుకుర్రాడు తిలక్‌వర్మపైనే పడింది. అటు రింకూ సింగ్ ఎలా ఆడుతాడన్నదానిపై కూడా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ByTrinath
వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమికి టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేయకపోవడమే కారణమన్నాడు గంభీర్. కోహ్లీ యాంకరింగ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు కేఎల్ రాహుల్ వేగంగా ఆడకుండా స్లోగా బ్యాటింగ్ చేయడం కొంపముంచిందన్నాడు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/army-tankers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cyber-fraud-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/mohan-babu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vivek-venk-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rahul-modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/ex-crci-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-kohli-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/laptop-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/indian-team-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rahul-4-jpg.webp)