విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టీ20 ఫైట్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 208 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిశ్ సెంచరీతో కదం తొక్కాడు.
Trinath
ByTrinath
ఇజ్రాయెల్-హమాస్ ఉగ్రవాదుల మధ్య తాత్కాలిక సంధికి టైమ్ దగ్గర పడింది. నవంబర్ 24(శుక్రవారం)న బందీలను విడుదల చేయనున్నారు. బందీలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తామని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటి విడుదలలో 13 మందిని విడుదల చేయనున్నారు. వీరిలో మహిళలు పిల్లలు ఉన్నారని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.
ByTrinath
దక్షిణ భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచి వాన కురుస్తోంది.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ విభాగం హైదరాబాద్ శాఖ అధికారులు చెప్పారు. బంగాళాఖాతంలో 'మిచాంగ్' తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయి.
ByTrinath
ఇండియా, ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 ఫైట్‌కు టాస్ పడింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు.
ByTrinath
బట్టలు లేకుండా నిద్రపోవడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. నిద్ర నాణ్యత పెరగడంతో పాటు ఇది స్పెర్మ్ ఉత్పత్తి నాణ్యతను కూడా మెరుగుపరిచేలా చేస్తుంది. నగ్నంగా నిద్రించడం వల్ల మీ శరీరం చుట్టూ మెరుగైన గాలి ప్రసరణను ప్రోత్సహిస్తుంది. చెమట పేరుకుపోవడాన్ని నివారిస్తుంది.
ByTrinath
వరల్డ్‌కప్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నాటౌట్ అంటూ సోషల్‌మీడియాలో షేర్ అవుతున్న వీడియోలు ఫేక్ అని తేలిపోయింది. ట్రావిస్ హెడ్ క్యాచ్‌తో సహా నిజమైన ఫుటేజీని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) అధికారికంగా తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది.
ByTrinath
క్రికెట్ అంపైర్ కావాలంటే క్రికెటర్ కావాల్సిన పని లేదు. మీకు ఎంసీసీ(MCC)క్రికెట్ బుక్‌పై పూర్తిస్థాయి పట్టు ఉండాలి. బీసీసీఐ కండెక్ట్ చేసే లెవల్ 1, లెవెల్ 2 రెండు పరీక్షలను క్లియర్ చేయాలి. అంతర్జాతీయ క్రికెట్ అంపైర్ ఒక్కో మ్యాచ్‌కి(టెస్ట్): రూ.2,00,000 లక్షలు సంపాదిస్తాడు.
ByTrinath
బాలకృష్ణపై కోలీవుడ్ సీనియర్ నటి విచిత్ర పరోక్షంగా సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే! విచిత్ర కామెంట్స్‌ను ఎక్కువగా చిరంజీవి ఫ్యాన్సే ట్వీట్ చేస్తున్నారంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు చిరు ఫ్యాన్స్ రివర్స్‌లో అటాక్ చేస్తున్నారు.
ByTrinath
ప్రస్తుతం విశాఖకు క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. వైజాగ్ వేదికగా ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి టీ20 ఫైట్ కోసం సాగర నగర తీర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/josh-inglis-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/hamas-israel-war-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/surya-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/sleeping-naked-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rohit-sharma-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cricket-umpires-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/balakrishna-chiru-fans-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-sleep-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vizag-match-jpg.webp)