author image

Trinath

Viral Video: బుల్లెట్లు తగిలినా దొంగలను వదలలే.. ఈ కుక్కకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వైరల్ వీడియో!
ByTrinath

బుల్లెట్లు తగిలినా నొప్పిని భరించి దొంగను పట్టించిన కుక్కకు సంబంధించిన న్యూస్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. లక్‌(పేరు) అనే కుక్కను దొంగ కాల్చాడు. అయినా కుక్క అతడిని వదల్లేదు. ఇక బుల్లెట్ గాయాలు తగిలిన కుక్క 54 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంది. మూడు సర్జరీలు చేసిన డాక్టర్లు కుక్కను బతికించారు

Barrelakka: బర్రెలక్క గెలుస్తుందా? బర్రెలక్క వల్ల ఏపార్టీకి నష్టం, ఏపార్టీకి లాభం?
ByTrinath

కొల్లాపూర్‌ నుంచి పోటి చేస్తున్న ఇండిపెండెంట్‌ అభ్యర్థి బర్రెలక్క తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బర్రెలక్క 5వేల నుంచి పదివేల ఓట్లు సాధించినా ఎమ్మెల్యే క్యాండిడేట్‌ను డిసైడ్‌ చేసేది ఆమె అవుతుంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు బర్రెలక్క గండికొట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

జీతం అడిగిన దళితుడు.. బూట్లు నాకించిన యాజమాని.. బెల్టుతో చావకొట్టారు.. వీళ్లేం మనుషులు!
ByTrinath

జీతం అడిగినందుకు ఓ సేల్స్‌ మెనేజ్‌ర్‌ చావగొట్టింది కంపెనీ యాజమాన్యం. గుజరాత్‌-మోర్బీలో ఈ ఘటన జరిగింది. జీతం పడలేదని కంపెనీ ఓనర్‌కు సేల్స్‌ మేనేజర్‌ మెసేజ్‌ చేశాడు. దీంతో రగిలిపోయిన మహిళా ఓనర్‌.. సేల్స్‌ మేనేజర్‌తో తన బూట్లు నాకించుకోని.. అతడిపై దాడి చేయించింది.

INDIA-BANGLADESH: బుద్ధి బయటపెట్టుకున్నారుగా.. బంగ్లా ఫ్యాన్స్‌ తో జాగ్రత్తగా ఉండాలి భయ్యో!
ByTrinath

వరల్డ్‌కప్‌ ఫైనల్‌లో టీమిండియా ఓటమిని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ సెలబ్రేట్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇండియా ఓడిన వెంటనే పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు బంగ్లా ఫ్యాన్స్‌. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

SHAMI: ట్రోఫీపై కాళ్లు.. షమీ స్ట్రాంగ్‌ రియాక్షన్‌.. ఏమన్నాడంటే..!
ByTrinath

తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీపై కాళ్లు పెట్టడం బాధకరమన్నారు టీమిండియా స్టార్ పేసర్ షమీ. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ మార్ష్‌ తీరు బాధ కలిగించిందన్నాడు. ఇక బెంచ్‌లో కూర్చున్నప్పుడు మానసికంగా ధృడంగా ఉండాలని.. పిచ్‌ల స్వభావాన్ని ముందుగా పరిశీలించడంపై నమ్మకం లేదని చెప్పాడు.

Rinku Singh: టీమిండియాకు మరో ధోనీ దొరికేశాడు.. కొత్త ఫినీషర్‌ వచ్చేశాడోచ్‌..!
ByTrinath

విశాఖ వేదికగా ఆస్ట్రేలియాపై జరిగిన టీ20 ఫైట్‌లో లాస్ట్‌ బాల్‌ హీరోగా నిలిచిన రింకూ సింగ్‌ను మరో ధోనీ అంటూ ఫ్యాన్స్‌ మెచ్చుకుంటున్నారు. వన్డేల్లో టీమిండియాకు ధోనీ ఎంత మంచి ఫినీషింగ్‌ ఇచ్చాడో టీ20ల్లో రింకూ సింగ్‌ అలాంటి ఫినీషర్‌గా రోల్‌ ప్లే చేయనున్నాడని జోస్యం చెబుతున్నారు.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్నారు.. ఎడారిలో ఇరుక్కున్నారు..!
ByTrinath

అమెరికాలోని లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కి బయలుదేరిన షెల్బీ కుటుంబం గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకోని ఎడారిలో ఇరుక్కుపోయింది. షార్ట్‌ కట్ అంటూ నెవిగేషన్‌ ఆన్‌ చేసుకోని మ్యాప్స్‌ను ఫాలో అవ్వగా కార్లు కాస్త ఇసుకలో పేరుకుపోయాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని గూగుల్‌ ప్రకటించింది.

Lovers Spots: వైజాగ్‌లో బెస్ట్‌ లవర్స్‌ స్పాట్స్‌ ఇవే 🥰.. ప్రేమ లోతులు బయటపడే ప్రదేశాలు!
ByTrinath

మంత్రముగ్ధులను చేసే ప్రకృతి దృశ్యాలను అన్వేషించే ప్రేమికులకు వైజాగ్‌ బెస్ట్ ప్లేస్. ఇక్కడ లవర్స్‌ కోసం ఎన్నో బెస్ట్‌ స్పాట్స్‌ ఉన్నాయి. కైలాసగిరి, రుషికొండ బీచ్, తెన్నేటి పార్కు, యారాడ బీచ్ లవర్స్‌కు స్పెషల్‌ స్పాట్స్‌గా లవ్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతుంటారు.

Telangana Elections 2023: ఈ పరిణామాలను కేసీఆర్‌ ఊహించలేదా?
ByTrinath

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఎక్కువ సమయం వెచ్చించారా? కేసీఆర్‌కు ప్రతిపక్షాలు ఎన్నో సర్‌ప్రైజ్‌లు ఇచ్చాయా? డిసెంబర్‌ 3న ఏం జరగబోతోంది. తెలంగాణ ఎన్నికలపై డాక్టర్‌ పెంటపాటి పుల్లారావు విశ్లేషన కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. హెడ్డింగ్‌పై క్లిక్‌ చేస్తే ఆర్టికల్‌లోకి వెళ్తారు.

Advertisment
తాజా కథనాలు