author image

Bhavana

భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం: బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి!
ByBhavana

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులందరూ తమ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేసి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఆయనకు ఆరోగ్య శ్రీ పథకం కింద చికిత్స చేయించాలి: మంత్రి రోజా!
ByBhavana

విశాఖ గాజువాక లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడుతూ..పవన్ మాట్లాడిన మాటలు వింటుంటే జగన్‌ పై ఎంత కడుపు మంటో అర్థం అవుతుందంటూ పేర్కొన్నారు.

కేంద్రీయ విద్యాలయంలో కీచకుడు!
ByBhavana

అనంతపురం కేంద్రీయ విద్యాలయంలో లైబ్రేరియన్‌ భాను ప్రకాష్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు లైబ్రెరియన్‌ పట్టుకొని చితకబాదారు.

Yarlagadda Venkata Rao : ఏది ఏమైనా గన్నవరం నుంచే నా పోటీ: యార్లగడ్డ!
ByBhavana

ఏపీ రాజకీయాల్లో వేడివేడిగా ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది గన్నవరం నియోజకవర్గమే. ఇక నుంచి గన్నవరం నియోజకవర్గంలోనే కొనసాగుతాను అంటున్నారు వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు. Yarlagadda Venkata Rao

Pawan Kalyan : నాకు సినిమాలే ఇంధనం: పవన్‌ కల్యాణ్‌!
ByBhavana

నేను రాజకీయ పార్టీని నడపాలంటే నాకు సినిమాలే ఇంధనమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖపట్నం గాజువాక బహిరంగ సభలో మాట్లాడారు. Pawan Kalyan about Movies

లా అండ్‌ ఆర్డర్ దెబ్బ తీసే విధంగా రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు!
ByBhavana

లా అండ్ ఆర్డర్ ను దెబ్బ తీసే విధంగా రెచ్చగొట్టే ఎవరైనా ప్రకటనలు చేస్తే ఎవరినీ ఊరుకునేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ఆయన శనివారం నరసాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని మనవడి హత్య!
ByBhavana

కొడుకు కోడలు విడిపోతే..ఆస్తి కొడుకుకి కాకుండా మనవడికి ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఓ తాత సొంత మనవడినే హత్య చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో చోటు చేసుకుంది.

దిగి వస్తున్న టమాటా ధరలు..అక్కడ కిలో ఎంతంటే!
ByBhavana

నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు నెమ్మదిగా దిగి వస్తున్నాయి. దిగుబడి పెరగడంతో ధరలు తగ్గుతున్నాయి. మదనపల్లె మార్కెట్ లో గత నాలుగైదు రోజులుగా టమాటా రేట్లు తగ్గుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు