author image

Nikhil

CM Revanth : అనుచరుడి కోసం రంగంలోకి రేవంత్‌.. ఓ మెట్టు దిగి నేడు రాజగోపాల్ రెడ్డి ఇంటికి..
ByNikhil

CM Revanth Reddy : భువనగిరి ఎంపీగా అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. ఓ మెట్టుదిగి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. అసంతృప్తిగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసమే రేవంత్ ఆయన నివాసానికి వెళ్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

TS Politics: బీజేపీలో చేరేందుకు రంజిత్ రెడ్డి ప్రయత్నం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

చేవెళ్ల ఎన్నికలు అబివృద్ధికి, రంజిత్ రెడ్డి అవినీతి డబ్బుకి మధ్య జరగనున్నాయన్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంజిత్ రెడ్డి ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. రంజిత్ రెడ్డి తెలంగాణ లాలూ ప్రసాద్ యాదవ్ అని అన్నారు.

Amanchi Krishna Mohan : నా రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి సంచలన ప్రకటన
ByNikhil

Amanchi Krishna Mohan : ఇటీవల వైసీపీ కి రాజీనామా చేసిన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి తన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తోనే ఉంటుందన్నారు.

Jaggareddy: జగ్గారెడ్డి పంచాంగం.. రేవంత్ కు 100 మార్కులు.. అవమానం 2, రాజ్యపూజ్యం 18
ByNikhil

రేవంత్ రెడ్డి పాలనకు తాను 100 మార్కులు వేస్తున్నట్లు చెప్పారు జగ్గారెడ్డి. ఉగాది సందర్భంగా తనదైన శైలిలో పంచాంగం చెప్పారు. ప్రభుత్వానికి అవమానం 2 అని.. అది కూడా ప్రతిపక్షాలతోనే అని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యపూజ్యం 16 అని అన్నారు.

Hyd Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, కేక్ కటింగ్ తో పాటు అవన్నీ బ్యాన్.. పోలీసుల కొత్త రూల్స్, ఫైన్ల వివరాలివే!
ByNikhil

హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను ఆపి సెల్ఫీలు దిగినా.. బర్త్ డే కేక్ కటింగ్ లను నిర్వహించినా రూ.1000 ఫైన్ విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. సందర్శకులు తమ వాహనాన్ని ఐటీసీ కోహినూర్ వద్ద ఆపి బ్రిడ్జి పైకి నడకమార్గంలో రావాలన్నారు.

AP Elections 2024: కర్నూలు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. జగన్ స్కెచ్ ఇదే!
ByNikhil

టీడీపీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ఆ పార్టీని వీడాలని డిసైడ్ అయినట్లు సమాచారం. వైసీపీలో చేరాలని డిసైడ్ అయిన కేఈ.. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. కర్నూలు ఎంపీగా కేఈ ప్రభాకర్ ను బరిలోకి దించాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు