కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి, మధుయాష్కీ గౌడ్ హాజరయ్యారు.
Nikhil
ByNikhil
Government Schemes : ఏపీలో మాదిరిగా తెలంగాణలో సైతం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది యువతకు ఉపాధి లభించనుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ నియామకాలు ఉండే అవకాశం ఉంది.
ByNikhil
అంతా ఊహించినట్లుగానే కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో టికెట్ ఆశించిన మన్నె క్రిషాంక్ కు మరోసారి నిరాశే మిగిలింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా శ్రీ గణేష్ ను ప్రకటించింది.
ByNikhil
Amanchi Krishna Mohan : చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన విజయం సాధిస్తారా? లేక ఏ పార్టీ ఓట్లను చీలుస్తారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ByNikhil
రేవంత్ రెడ్డి ప్లాన్ A అంటే పార్టీలో ఉంటే నా వెంట ఎంత మంది వస్తారు ? ప్లాన్ B అంటే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి...సొంతంగా దుకాణం పెట్టుకుంటే ఎంత మంది వస్తారు ? అని అన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. కాంగ్రెస్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కుట్ర జరుగుతోందన్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/mallu-bhatti-vikramarka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Komatireddy-Venkat-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/CM-REvanth-Reddy-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Ramzan-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BRS-Niveditha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/YS-Sharmila-Amanchi-Krishna-Mohan--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/BRS-Party-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Chamala-Kiran-Kumar-Reddy-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Maheshwar-Reddy-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Modi-2-jpg.webp)