author image

Nikhil

భగవంతుడి ఆశీస్సులతోనే బయటపడ్డాం.. దాడి చేయించింది ఆయనే: వెల్లంపల్లి సంచలనం
ByNikhil

MLA Vellampalli Srinivas Rao: జగన్ ను చంపే కుట్రలో భాగంగాన నిన్న ఆయనపై జరిగిన దాడి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు.

Lokesh Vs Jagan: కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్: లోకేష్ సంచలన ట్వీట్
ByNikhil

జగన్ పై నిన్న జరిగిన దాడి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజగా 'రాయి రాయి ఎక్కడి నుంచి వచ్చావ్? ఇంకెక్కడి నుంచి వస్తా తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చా! కొత్తగా ఏదైనా ట్రై చేయి జగన్!'.. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

Revanth Reddy: రేవంత్ రెడ్డిది రోజుకో డ్రామా: జగదీశ్ రెడ్డి ఇంటర్వ్యూ!
ByNikhil

ఎన్ని కుట్రలు పన్నినా సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను ఏం చేయలేరని అన్నారు బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు అసలు పరిపాలనే ప్రారంభించలేదని ఫైర్ అయ్యారు.

Advertisment
తాజా కథనాలు