author image

Nikhil

AP Politics : జగన్ పై దాడి కూటమి కుట్ర : కాకాణి సంచలన ఇంటర్వ్యూ
ByNikhil

Kakani Govardhan Reddy : ఏపీ సీఎం జగన్ పై జరిగిన హత్య యత్నం పై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ మంత్రి, సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎన్నికల కమిషన్ ను కోరారు. జగన్ పై దాడిని కూటమి కుట్ర అని ఆరోపించారు.

AP CM Jagan : రాయి దాడిపై స్పందించిన జగన్
ByNikhil

AP CM Jagan : దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంతోనే తాను రాయి దాడిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని జగన్ అన్నారు. తన యాత్రకు వచ్చిన ఆదరణను చూసి తట్టుకోలేకే దాడి జరిగిందని ఆరోపించారు. రాయి దాడి తర్వాత తొలిసారిగ కృష్ణా జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు.

Congress Politics: ఝాన్సీరెడ్డికి షాక్.. తిరగబడ్డ సొంత పార్టీ నేతలు!
ByNikhil

పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి ఝాన్సీరెడ్డిపై మరో సారి సొంత పార్టీ నాయకులు తిరుగుబాటు చేశారు. బీఆర్ఎస్ నేతలను చేరికలను అడ్డుకున్నారు. ఝాన్సీరెడ్డి తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు.

ఉరవకొండలో అక్రమాలు.. పయ్యావుల కేశవ్ ఫైర్
ByNikhil

ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఉరవకొండ టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఇంటి పట్టాలను పంపిణీ చేశాడని ఫైర్ అయ్యారు. ఈ విషయంపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు