author image

Nikhil

AP Politics: నామినేషన్లకు కొన్ని గంటల ముందు టీడీపీలో బిగ్ ట్విస్ట్.. ఆ అభ్యర్థి మార్పు?
ByNikhil

నామినేషన్ల పర్వం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న వేళ.. మాడుగుల అభ్యర్థిని మార్చాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెందుర్తి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న బండారు సత్యనారాయణను అక్కడి నుంచి బరిలోకి దించాలని టీడీపీ ప్లాన్ గా తెలుస్తోంది.

Ram Navami 2024: అయోధ్యలో బాల రాముడికి సూర్యతిలకం-LIVE
ByNikhil

శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు బాలరాముడి నుదిటపై భక్తులకు కనువిందు చేసింది. 3 నిమిషాల పాటు కనిపించిన ఈ సూర్యతిలకాన్ని తిలకించి భక్తులు పరవశించారు.

Gouthu Sireesha: నాడు కోడికత్తి.. నేడు రాళ్ల దాడి: జగన్ పై గౌతు శిరీష ఫైర్
ByNikhil

ఓడిపోతామన్న భయంతోనే వైసీపీ నేతలు రాళ్ల దాడి అంటూ డ్రామాలు ఆడుతున్నారని పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష్ ఫైర్ అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ పై దాడి చేయించింది జగనే అని ఆరోపించారు. ఆర్టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.

TS Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రుణమాఫీ, రైతుభరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన!
ByNikhil

తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా, పంటలభీమా, రుణమాఫీ పథకం అమలుపై కసరత్తును ప్రారంభించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులను పంట రుణాలు రికవరీ కోసం ఇబ్బంది పెట్టొద్దని పరపతి సంఘాలకు, బ్యాంకులను మంత్రి కోరారు.

Advertisment
తాజా కథనాలు