author image

Nikhil

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి నామినేషన్
ByNikhil

నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా డా. మల్లు రవి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. మొదటి విడత నామినేషన్ పత్రాలను నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూచుకుళ్ల రాజేష్‌ రెడ్డి, డా.చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

Mahua Moitra: నా ఎనర్జీ సీక్రెట్ శృంగారం.. ఎంపీ మహువా మొయ్‌త్రా వీడియో వైరల్
ByNikhil

Mahua Moitra: తన ఎనర్జీకి మూలం సెక్స్ అంటూ తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మహువా మొయ్‌త్రా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఓటుకు నోటు కేసు విచారణ.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ByNikhil

ఓటుకు నోటు కేసుకు సంబంధించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను జులై 24కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం.

పిల్లల నెస్లే ప్రొడక్ట్స్ లో కల్తీ.. షాకింగ్ నివేదిక!
ByNikhil

చిన్నారులకు అందించే ఆహార ఉత్పత్తుల సంస్థ నెస్లే చేస్తున్న మోసం తాజాగా బయటకు వచ్చింది. నిబంధనలకు విరుద్దంగా పిల్లల ఆహారానికి చక్కెరను జోడిస్తున్నట్టు పబ్లిక్ ఐ సంస్థ తన పరిశోధనలో తేల్చి చెప్పింది.

పెడనలో చంద్రబాబు, పవన్ ప్రచారం-LIVE
ByNikhil

పెడనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ఓటర్లను పిలుపునిచ్చారు. ప్రచారం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

AP Elections 2024: నామినేషన్ల వేళ.. కృష్ణా జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్
ByNikhil

కృష్ణా జిల్లా నూజివీడులో టీడీపీకి షాక్ ఇచ్చేందుకు సొంత పార్టీ నేత సిద్ధమయ్యారు. టికెట్ దక్కకపోవడంతో ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా పోటీకి రెడీ అయ్యారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు