author image

Nikhil

Etela Rajendar : ఈటల ఆస్తులు ఎన్నంటే.. అఫిడవిట్లో సంచలన లెక్కలు!
ByNikhil

Etela Rajender : మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. తనకు మొత్తం రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడావిట్లో పేర్కొన్నారు ఈటల. ఆయన సతీమణి జమునకు 1.5 కేజీల బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు.

పసుపు రైతులతో కలిసి ధర్మపురి అర్వింద్ నామినేషన్-VIDEO
ByNikhil

నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందించారు. తన గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Attack on CM Jagan: జగన్ పై దాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
ByNikhil

జగన్ పై దాడి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న దుర్గారావు ఎక్కడని ఆయన కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో A1గా ఉన్న సతీష్ అరెస్ట్ చూపిన పోలీసులు దుర్గారావును ఎందుకు చూపెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పురంధేశ్వరి నామినేషన్-LIVE
ByNikhil

రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. లైవ్ ను ఈ వీడియోలో చూడండి.

Advertisment
తాజా కథనాలు