author image

Nikhil

Loksabah Elections 2024: నామినేషన్లకు మిగిలింది మరో 48 గంటలే.. ఖమ్మం, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే?
ByNikhil

లోక్ సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Modi Song : ఈ పాట వింటే మోడీ భక్తులకు పూనకాలే.. వైరల్ అవుతున్న తెలుగుపాట!
ByNikhil

PM Modi : అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి మోడీ చేసిన కృషిని కీర్తిస్తూ ఏపీ కి చెందిన ఆయన అభిమానులు రూపొందించిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది.

Bangalore Traffic : బెంగళూరులో నివాసం ఉండే వారికి అలర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
ByNikhil

Sri Dharmaraya  Swamy Devasthanam : బెంగళూరు లో శ్రీ ధర్మరాయస్వామి కరగ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23 నుంచి 24 వరకు ఉదయం భారీగా భక్తులు రానున్న నేపథ్యంలో పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

AP Elections 2024 : ఉండి పాలిటిక్స్ లో కీలక పరిణామం.. రామరాజు RRRకు సపోర్ట్ చేస్తారా?
ByNikhil

Raghu Rama Krishna Raju : ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు కావడంతో.. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పరిస్థితి ఏంటన్న చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఆయన రఘురామకు సపోర్ట్ చేస్తారా? లేదా ఇండిపెండెంట్ గా బరిలో ఉంటారా? అన్న ఉత్కంఠ నెలకొంది.

Lok Sabha Elections 2024 : గుంట భూమి లేని బండి సంజయ్.. మరి కిషన్ రెడ్డి ఆస్తులు ఎన్నంటే?
ByNikhil

Bandi Sanjay : తెలంగాణ బీజేపీలో ఇద్దరు కీలక నాయకులైన బండి సంజయ్, కిషన్ రెడ్డి నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. బండి సంజయ్ తనకు గుంట భూమి కూడా లేదని అఫిడవిట్లో తెలపగా.. కిషన్ రెడ్డికి 8.28 ఎకరాల భూమి ఉంది.

Advertisment
తాజా కథనాలు