సూర్యాపేట జిల్లాలో జరుగుతున్న పెద్దగట్టు శ్రీ లింగమంతుల స్వామి వారి జాతరలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. Short News | Latest News In Telugu | నల్గొండ | తెలంగాణ not present in Meta description

Nikhil
తెలంగాణ హైకోర్టులో పసునూరి వేణుగోపాల్ అనే ఓ న్యాయవాది తన వాదనలు వినిపిస్తుండగానే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. Short News | Latest News In Telugu
వల్లభనేని వంశీకి నిన్న ఉదయం జైలులో ఫిట్స్ వచ్చాయని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని మాజీ సీఎం జగన్ అన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
ఏపీలో 17 జీబీఎస్ కేసులు నమోదైన నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ స్పందించారు. Short News | Latest News In Telugu | గుంటూరు | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ | రాజకీయాలు | Short News | Latest News In Telugu
కొత్త రేషన్ కార్డుల మంజూరుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు. తెలంగాణ | Short News | Latest News In Telugu
అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇలాంటి చర్యలపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | కరీంనగర్ | తెలంగాణ
కిషన్ రెడ్డిని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలవడం హాట్ టాపిక్ గా మారింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ
Advertisment
తాజా కథనాలు