కులగణనపై రేవంత్ రెడ్డి బీసీ నేతలతో సమావేశం అయ్యారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు చిత్తశుద్ధితో బీసీ కులగణన చేపట్టామన్నారు. తెలంగాణ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

Nikhil
నీళ్లు, మట్టి సొరంగలోకి రావడంతోనే శ్రీశైలం ఎడమ కాలువ సొరగంలో ప్రమాదం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | తెలంగాణ
కాంగ్రెస్ కు రాజీనామాను ప్రకటించిన కోనేరు కొనప్ప ఈ రోజు CM రేవంత్ తో భేటీ అయ్యారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆదిలాబాద్ | తెలంగాణ
ప్రకాశం జడ్పీ చైర్మన్ పదవిని జనసేనకు దక్కేలా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఒంగోలు | ఆంధ్రప్రదేశ్
పన్నెండేళ్ల మోదీ పాలనపై, పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ | మహబూబ్ నగర్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News
తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. మంత్రి కొల్లు రవీంద్ర ప్రజా సేవకు పనికి రాడన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | విజయవాడ | తెలంగాణ
వైఎస్ జగన్ కు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ప్రధానిని కోరారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
బీఆర్ఎస్ పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ మహబూబ్ నగర్
ఏపీ లిక్కర్ స్కామ్ లో అధికారులు దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. సజ్జల బంధువుకు చెందిన విశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు నోటీసులు పంపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉండి ప్రజల సంపదను పంది కొక్కుల్లా దోచుకున్నారని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | కడప | శ్రీకాకుళం
Advertisment
తాజా కథనాలు