author image

Nikhil

SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

SLBC ఘటనకు ప్రధాన కారణం గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నల్గొండ | ఆంధ్రప్రదేశ్

15 నెలలు.. 4 ప్రాజెక్టులు.. కాంగ్రెస్ అవినీతి చరిత్ర ఇదే: హరీష్ సంచలన ఆరోపణలు!
ByNikhil

కాంగ్రెస్ సర్కార్ అవినీతి, నిర్లక్ష్యంతో 15 నెలల్లోనే 4 ప్రాజెక్టులు కూలిపోయాయని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | మహబూబ్ నగర్ | తెలంగాణ

Kavitha Vs Revanth: తెలంగాణలో మూడు హత్యలు.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు!
ByNikhil

మూడు అనుమానాస్పద హత్యలు జరిగాయంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు MLC కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ | వరంగల్ | నిజామాబాద్ | రాజకీయాలు | Latest News In Telugu | Short News

CM Revanth: రాష్ట్రంలో మూడు అనుమానాస్పద హత్యలు.. కేటీఆర్ పై బాంబ్ పేల్చిన సీఎం రేవంత్!
ByNikhil

రాష్ట్రంలో మూడు అనుమానాస్పద మరణాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ | క్రైం | రాజకీయాలు | Latest News In Telugu | Short News

BIG BREAKING: లగచర్లలో భూసేకరణలో బిగ్ ట్విస్ట్.. ఆ రైతులకు కలెక్టర్ సన్మానం!
ByNikhil

లగచర్లలో 22 మంది రైతులు తమ భూములను ఇండస్ట్రియల్ పార్క్ కు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | మహబూబ్ నగర్ | తెలంగాణ

AP MLC Elections: రేసు నుంచి వర్మ ఔట్.. దేవినేని ఇన్.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ ఇదే!
ByNikhil

టీడీపీ నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, మోపిదేవి వెంకటరమణ, బీద రవిచంద్ర, బుద్ధా వెంకన్న, మంతెన సత్యనారాయణ ఎమ్మెల్సీ పోటీలో ఉన్నారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | తూర్పు గోదావరి | శ్రీకాకుళం | విజయవాడ | ఆంధ్రప్రదేశ్ వైజాగ్ | విజయనగరం | గుంటూరు

Congress MLC Candidates: అద్దంకికి ఈసారి పక్కా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే?
ByNikhil

తెలంగాణలో మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | రాజకీయాలు

AP Teacher Jobs: ఏపీలో మెగా డీఎస్సీ.. శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!
ByNikhil

త్వరలోనే 16,384 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త టీచర్లతోనే వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu | Short News

BIG BREAKING: మంత్రి కొండా సురేఖను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ByNikhil

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ రోజు కలిశారు. short News | Latest News In Telugu | రాజకీయాలు | మెదక్ | వరంగల్

Advertisment
తాజా కథనాలు