Ravichandran : టీమ్ ఇండియా(Team India) సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్(Ravichandran) మరో మైలురాయిని చేరుకున్నాడు. తన వందో టెస్టు మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శనతో మరోసారి తన స్పిన్ మాయజాలం చూపించాడు. తొలి ఇన్నింగ్స్లో 4వికెట్లు తీసిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్(England) ను దెబ్బతీయడంలో కీలపాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే తన వందో టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన చాణక్యుడు.. ఒక ఇన్నింగ్స్లో అత్యథికసార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ గా నిలిచాడు.
పూర్తిగా చదవండి..Ashwin : జంబో రికార్డు బద్దలు కొట్టిన స్పిన్ మాంత్రికుడు.. తొలి భారత బౌలర్!
భారత స్పిన్నర్ అశ్విన్ మరో మైలురాయిని చేరుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఆడిన తన వందో టెస్టు మ్యాచ్ లో అనిల్ కుంబ్లే రికార్డును బద్దలు కొట్టాడు. జంబో 132 మ్యాచ్ల్లో 35 సార్లు ఐదు వికెట్లు సాధించగా అశ్విన్ 100 టెస్టుల్లోనే 36సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు.
Translate this News: