ఇంటికి అందమైన రూపాన్ని ఇవ్వడం చాలా కష్టం

ప్రతి ఒక్కరూ పండగకి ముందే ఇళ్లను శుభ్రం చేస్తారు

గోడను శుభ్రపరిచేందుకు మైక్రోఫైబర్, డస్టర్‌ బెస్ట్

స్పాంజ్‌ని నానబెట్టి గోడలపై మరకల దగ్గర రుద్దాలి 

శుభ్రమైన వేడి నీటిలో ఒక గుడ్డను నానబెట్టి, గోడలను తుడవాలి

వంటగది గోడలపై ఆవిరి మరకలను బేకింగ్ సోడాతో తొలగించవచ్చు

25 నిమిషాల తర్వాత బేకింగ్ సోడా ద్రావణంలో తుడవాలి

డిష్‌సోప్, బేకింగ్ సోడాతో గోడలపై మొండి మరకలను తొలగించవచ్చు

Image Credits: Envato