భార్యను సంతోషపెట్టడంలో మీరు తెలివైన భర్తగా ఉండాలి
కోపాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి ఆమె ప్రేమను కోల్పోవచ్చు
వివాదాలకు కారణమయ్యే విషయాలకు దూరంగా ఉండండి
ఆ సమయంలో సహనంతో ఉండటం చాలా ఇంపార్టెంట్
మనసవిప్పి మాట్లాడేందుకు సమయం వెచ్చించండి
మానసిక క్షోభకు కారణమయ్యే విషయాల్లో మద్దతివ్వండి
తీవ్ర కోపాన్ని ఎదుర్కోవటానికి నిశ్శబ్దమే ఉత్తమ మార్గం
భావోద్వేగాలను పంచుకోవడానికి అవకాశం ఇవ్వండి
కలిసి పనిచేయడానికి ఆసక్తిని చూపించండి