జాతీయ అవార్డును అందుకున్న నటి
ఆ ఫీలింగ్ గొప్పది అంటున్న కృతి సనన్
మిమి రాథోర్’ పాత్ర దొరకటం అదృష్టం
ఆ పాత్రకోసం ఎంతో కష్టపడిన కృతి సనన్
సరోగసి అమ్మగా నటించడం కోసం ఎంతో కష్టపడ్డా
ఆకలిగా లేకున్నా బలవంతంగా తినేదాన్ని
యోగా, కసరత్తులు వదిలేశా
15 కిలోలు బరువు పెరిగా
ఆ కష్టం ఊరికే పోలేదు..తగిన గుర్తింపు దక్కింది